Understand spoken Telugu

English-Telugu Dictionary - I

2 (2) A (106) B (38) C (41) D (41) E (47) F (55) G (19) H (74) I (164) J (5) K (4) L (20) M (30) N (35) O (89) P (14) Q (2) R (14) S (87) T (267) U (4) V (3) W (139) Y (41)
English Telugu Recording Learn
if necessary అవసరమైతే
if you are good నువ్వు మంచివాడివైతే
important ముఖ్యం
in లో
in front of ముందు
in it అందులో
in my state నా రాష్ట్రంలో
in order to ఆ క్రమంలో
in the room గదిలో
in the state రాష్ట్రంలో
in town పట్టణంలో
is (feminine) ఉంది
is (masculine) ఉన్నాడు
Is he good? అతను మంచివాడా?
Is he here? అతను ఇక్కడ ఉన్నాడా?
Is he working now? అతను ఇప్పుడు పనిచేస్తున్నాడా?
Is it a lie? అది అబద్ధమా?
Is it a lie? (informal) అబద్ధమా
Is it important? ముఖ్యమా
Is it new? ఇది కొత్తదా?
Is it new? (short form) కొత్తదా
Is it true? (short form) నిజమేనా
Is it true? అది నిజమేనా?
Is it true? నిజమా
is not లేదు
Is she home? ఆమె ఇంట్లో ఉందా?
Is that new? అది కొత్తదా?
Is that your mother? అది మీ అమ్మానా?
Is the door open? తలుపు తెరిచి ఉందా?
Is the school good? స్కూల్ బాగుందా?
is there ఉందా?
Is there a telephone in the room? గదిలో టెలిఫోన్ ఉందా?
it అది
It doesn’t matter. అది పట్టింపు లేదు.
it has అది కలిగి ఉంది
It has been open for two years now. ఇది తెరిచి రెండు సంవత్సరాలు అయింది.