Understand spoken Telugu

English-Telugu Dictionary - N

2 (2) A (106) B (38) C (41) D (41) E (47) F (55) G (19) H (74) I (164) J (5) K (4) L (20) M (30) N (35) O (89) P (14) Q (2) R (14) S (87) T (267) U (4) V (3) W (139) Y (41)
English Telugu Recording Learn
name పేరు
near దగ్గర
necessary అవసరమైన
never ఎప్పుడూ
new కొత్త
new నూతన
New Year’s Day నూతన సంవత్సర దినోత్సవం
nice మంచి
nice బాగుంది
night రాత్రి
night shop రాత్రి దుకాణం
nine (9) తొమ్మిది
nine hundred (900) తొమ్మిది వందలు
nine hundred and eighty-three (983) తొమ్మిది వందల ఎనభై మూడు
nine hundred and fifteen (915) తొమ్మిది వందల పదిహేను
nine hundred and forty-nine (949) తొమ్మిది వందల నలభై తొమ్మిది
nine hundred and thirty-two (932) తొమ్మిది వందల ముప్పై రెండు
nineteen (19, informal) పంతొమ్మిది
nineteen (19) పందొమ్మిది
nineteen eighty (1980) పందొమ్మిది ఎనభై
nineteen fifty-three (1953) పందొమ్మిది యాభై మూడు
no లేడు
no లేరు
no కాదు
No one can have it all. ఎవరూ అన్నీ పొందలేరు.
No one knows how long they’ll live. వాళ్ళు ఎంతకాలం బతుకుతారో ఎవరికీ తెలియదు.
No one’s home. ఇంట్లో ఎవరూ లేరు.
No, thank you. పర్వాలేదు
nobody ఎవరూ లేరు
nobody ఎవరూ
not కాదు
not yet ఇంకా లేదు
nothing ఏమీ
nothing is there ఏమీ లేదు
now ఇప్పుడు