Skip to main content
Understand spoken Telugu
Search
User account menu
Show — User account menu
Hide — User account menu
Log in
Understand spoken Telugu
Search
Search
Main navigation
Show — Main navigation
Hide — Main navigation
Home
Online Lessons
Dictionary
FAQ
Donate
Blog
Testimonials
Contact
Breadcrumb
Home
Dictionary
English-Telugu Dictionary - I
Primary tabs
English-Telugu
Telugu-English
Dialogues
2
(2)
A
(106)
B
(38)
C
(41)
D
(41)
E
(47)
F
(55)
G
(19)
H
(74)
I
(164)
J
(5)
K
(4)
L
(20)
M
(30)
N
(35)
O
(89)
P
(14)
Q
(2)
R
(14)
S
(87)
T
(267)
U
(4)
V
(3)
W
(139)
Y
(41)
English
Telugu
Recording
Learn
I have a book.
నా దగ్గర ఒక పుస్తకం ఉంది.
Learn
I have a cat.
నాకు ఒక పిల్లి ఉంది.
Learn
I have a dog.
నాకు ఒక కుక్క ఉంది.
Learn
I have never been there.
నేను అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదు.
Learn
I have not done that.
నేను అలా చేయలేదు.
Learn
I have one.
నా దగ్గర ఒకటి ఉంది.
Learn
I have time.
నాకు సమయం ఉంది.
Learn
I have to
నేను చేయాలి
Learn
I have to go.
నేను వెళ్ళాలి.
Learn
I knew
నాకు తెలుసు
Learn
I knew you’d come.
నువ్వు వస్తావని నాకు తెలుసు.
Learn
I know everything.
నాకు అన్నీ తెలుసు.
Learn
I know what they’re going to do.
వాళ్ళు ఏమి చేస్తారో నాకు తెలుసు.
Learn
I know where he is.
అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు.
Learn
I know.
నాకు తెలుసు.
Learn
I like it.
నాకు అది ఇష్టం.
Learn
I like that.
నాకు అది ఇష్టం.
Learn
I need a new car.
నాకు కొత్త కారు కావాలి.
Learn
I need money.
నాకు డబ్బు కావాలి.
Learn
I need some money.
నాకు కొంత డబ్బు కావాలి.
Learn
I ran
నేను పరిగెత్తాను
Learn
I ran into Tom yesterday.
నేను నిన్న టామ్‌ని కలిశాను.
Learn
I ran.
నేను పరిగెత్తాను.
Learn
I ran.
పరిగెత్తాను
Learn
I said nothing.
నేను ఏమీ అనలేదు.
Learn
I shouldn’t have eaten that.
నేను దానిని తినకూడదు.
Learn
I think
నేను అనుకుంటున్నాను
Learn
I think so.
నేను అలా అనుకుంటున్నాను.
Learn
I think Tom is in his garden.
టామ్ తన తోటలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను.
Learn
I think you’re old enough.
నీకు వయసు అయిందని నేను అనుకుంటున్నాను.
Learn
I thought
అనుకున్నాను
Learn
I thought
నేను అనుకున్నాను
Learn
I thought you cared about Tom.
నువ్వు టామ్ ని పట్టించుకున్నావని నేను అనుకున్నాను.
Learn
I thought you knew that.
అది నీకు తెలుసని నేను అనుకున్నాను.
Learn
I want tea.
నాకు టీ కావాలి
Learn
I want to be a cat.
నాకు పిల్లిలా ఉండాలనుంది.
Learn
Pagination
First page
« First
Previous page
‹ Previous
Page
1
Current page
2
Page
3
Page
4
Page
5
Next page
Next ›
Last page
Last »