Skip to main content
Understand spoken Telugu
Search
User account menu
Show — User account menu
Hide — User account menu
Log in
Understand spoken Telugu
Search
Search
Main navigation
Show — Main navigation
Hide — Main navigation
Home
Online Lessons
Dictionary
FAQ
Donate
Blog
Testimonials
Contact
Breadcrumb
Home
Dictionary
English-Telugu Dictionary - I
Primary tabs
English-Telugu
Telugu-English
Dialogues
2
(2)
A
(106)
B
(38)
C
(41)
D
(41)
E
(47)
F
(55)
G
(19)
H
(74)
I
(164)
J
(5)
K
(4)
L
(20)
M
(30)
N
(35)
O
(89)
P
(14)
Q
(2)
R
(14)
S
(87)
T
(267)
U
(4)
V
(3)
W
(139)
Y
(41)
English
Telugu
Recording
Learn
I want to be here.
నాకు ఇక్కడే ఉండాలనుంది.
Learn
I want to eat.
నాకు తినాలని ఉంది.
Learn
I want to go home.
నేను ఇంటికి వెళ్ళాలి.
Learn
I want to see.
నేను చూడాలనుకుంటున్నాను.
Learn
I want to stay here.
నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను.
Learn
I want to stay.
నేను ఉండాలనుకుంటున్నాను.
Learn
I want water.
నాకు నీళ్లు కావాలి
Learn
I want you to come here.
నువ్వు ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను.
Learn
I was with Tom from 8:30 to 2:30.
నేను టామ్‌తో 8:30 నుండి 2:30 వరకు ఉన్నాను.
Learn
I will
నేను చేస్తాను
Learn
I will accompany you.
నేను మీకు తోడుగా ఉంటాను.
Learn
I will be back soon.
నేను త్వరలోనే తిరిగి వస్తాను.
Learn
I will do it.
నేను చేస్తాను.
Learn
I would like to see her every day.
నేను ఆమెను ప్రతిరోజూ చూడాలనుకుంటున్నాను.
Learn
I would like to see that.
నేను దానిని చూడాలనుకుంటున్నాను.
Learn
I’ll be back by nine.
నేను తొమ్మిది గంటలకు తిరిగి వస్తాను.
Learn
I’ll be back soon.
నేను త్వరలోనే తిరిగి వస్తాను.
Learn
I’ll be right back.
నేను ఇప్పుడే వస్తాను.
Learn
I’ll come back.
నేను తిరిగి వస్తాను.
Learn
I’ll go on my own.
నేనే వెళ్తాను.
Learn
I’m 25.
నా వయసు 25.
Learn
I’m dropping out of school.
నేను చదువు మానేస్తున్నాను.
Learn
I’m eighteen.
నాకు పద్దెనిమిది సంవత్సరాలు.
Learn
I’m free now.
నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను.
Learn
I’m going
నేను వెళ్తున్నాను
Learn
I’m going to see you.
నేను నిన్ను చూడబోతున్నాను.
Learn
I’m going to the shop.
నేను దుకాణానికి వెళ్తున్నాను.
Learn
I’m going to work.
నేను పనికి వెళ్తున్నాను.
Learn
I’m home.
నేను ఇంటికి వచ్చాను.
Learn
I’m hungry.
నాకు ఆకలిగా ఉంది
Learn
I’m in my car.
నేను నా కారులో ఉన్నాను.
Learn
I’m not coming home.
నేను ఇంటికి రావడం లేదు.
Learn
I’m not coming today.
నేను ఈ రోజు రావడం లేదు.
Learn
I’m still alive.
నేను ఇంకా బతికే ఉన్నాను.
Learn
I’m thirsty.
నాకు దాహంగా ఉంది
Learn
I’m thirty years old.
నాకు ముప్పై సంవత్సరాలు.
Learn
Pagination
First page
« First
Previous page
‹ Previous
Page
1
Page
2
Current page
3
Page
4
Page
5
Next page
Next ›
Last page
Last »