Understand spoken Telugu

Audio - Google text-to-speech

Recording English Sort descending Telugu Learn
I ran. నేను పరిగెత్తాను.
I ran. పరిగెత్తాను
I said nothing. నేను ఏమీ అనలేదు.
I shouldn’t have eaten that. నేను దానిని తినకూడదు.
I think నేను అనుకుంటున్నాను
I think so. నేను అలా అనుకుంటున్నాను.
I think Tom is in his garden. టామ్ తన తోటలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను.
I think you’re old enough. నీకు వయసు అయిందని నేను అనుకుంటున్నాను.
I thought అనుకున్నాను
I thought నేను అనుకున్నాను
I thought you cared about Tom. నువ్వు టామ్ ని పట్టించుకున్నావని నేను అనుకున్నాను.
I thought you knew that. అది నీకు తెలుసని నేను అనుకున్నాను.
I want tea. నాకు టీ కావాలి
I want to be a cat. నాకు పిల్లిలా ఉండాలనుంది.
I want to be here. నాకు ఇక్కడే ఉండాలనుంది.
I want to eat. నాకు తినాలని ఉంది.
I want to go home. నేను ఇంటికి వెళ్ళాలి.
I want to see. నేను చూడాలనుకుంటున్నాను.
I want to stay here. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను.
I want to stay. నేను ఉండాలనుకుంటున్నాను.