Understand spoken Telugu

Audio - Google text-to-speech

Recording English Sort descending Telugu Learn
hundreds (100, combining) వందల
hundreds (100, plural noun) వందలు
I నేను
I am ఉన్నాను
I am back home. నేను ఇంటికి తిరిగి వచ్చాను.
I am cold. నాకు చలిగా ఉంది.
I am coming now. నేను ఇప్పుడు వస్తున్నాను
I am fine, and you? నేను బాగున్నాను మరి మీరు?
I am going. నేను వెళ్తున్నాను.
I am going. వెళ్తున్నాను
I arrived last. నేను చివరిగా వచ్చాను.
I can do it. నేను చేయగలను.
I can do that. నేను అది చేయగలను.
I can recommend this book to you. నేను ఈ పుస్తకాన్ని మీకు సిఫార్సు చేయగలను.
I can recommend this restaurant. నేను ఈ రెస్టారెంట్‌ని సిఫార్సు చేయగలను.
I can’t agree with you. నేను మీతో ఏకీభవించలేను.
I can’t stay here. నేను ఇక్కడ ఉండలేను.
I can’t stay. నేను ఉండలేను.
I couldn’t do it. నేను చేయలేకపోయాను.
I did it for the money. నేను డబ్బు కోసమే చేశాను.