Understand spoken Telugu

Audio - Google text-to-speech

Recording English Sort descending Telugu Learn
I disagree ఒప్పుకోను
I disagree. నేను ఒప్పుకోను.
I don’t have a car. నా దగ్గర కారు లేదు.
I don’t have any children. నాకు పిల్లలు లేరు.
I don’t have any money. నా దగ్గర డబ్బులు లేవు.
I don’t have time. నాకు సమయం లేదు.
I don’t know her name. ఆమె పేరు నాకు తెలియదు.
I don’t know if this will be enough. ఇది సరిపోతుందో లేదో నాకు తెలియదు.
I don’t know. నాకు తెలియదు.
I don’t like that man. నాకు ఆ మనిషి ఇష్టం లేదు.
I don’t think so. నేను అలా అనుకోను.
I don’t want a car. నాకు కారు వద్దు.
I don’t want it. నాకు అది వద్దు.
I forgot his name. నేను ఆయన పేరు మర్చిపోయాను.
I forgot. మర్చిపోయాను
I go there every day. నేను ప్రతిరోజు అక్కడికి వెళ్తాను.
I had to నేను చేయాల్సి వచ్చింది
I have నా దగ్గర ఉంది
I have a book. నా దగ్గర ఒక పుస్తకం ఉంది.
I have a cat. నాకు ఒక పిల్లి ఉంది.