Understand spoken Telugu

English-Telugu Dictionary - S

2 (2) A (106) B (38) C (41) D (41) E (47) F (55) G (19) H (74) I (164) J (5) K (4) L (20) M (30) N (35) O (89) P (14) Q (2) R (14) S (87) T (267) U (4) V (3) W (139) Y (41)
English Telugu Recording Learn
she was ఆమె
She went to her shop. ఆమె తన దుకాణానికి వెళ్ళింది.
She’s eight years old. ఆమెకు ఎనిమిది సంవత్సరాలు.
She’s not as old as Mary. ఆమె మేరీ అంత పెద్దది కాదు.
She’s not there. ఆమె అక్కడ లేదు.
shop షాప్
singing పాడుతున్నాను
sister అక్క
sister (younger sister) చెల్లి
sit (singular) కూర్చోండి
Sit down. కూర్చో.
sitting (the act itself) కూర్చోవడం
sitting (the subject or object) కూర్చునే
sitting room కూర్చునే గది
six (6) ఆరు
six hundred (600) ఆరు వందలు
six hundred and nine (609) ఆరు వందల తొమ్మిది
six hundred and sixty (660) ఆరు వందల అరవై
six hundred and twenty-six (626) ఆరు వందల ఇరవై ఆరు
six hundred thousand (600,000) ఆరు లక్షలు
six thousand (6,000) ఆరు వేలు
sixteen (16) పదహారు
sixty (60) అరవై
sixty thousand (60,000) అరవై వేలు
sixty-eight (68) అరవై ఎనిమిది
sixty-five (65) అరవై ఐదు
sixty-four (64) అరవై నాలుగు
sixty-one (61) అరవై ఒకటి
sixty-seven (67) అరవై ఏడు
sixty-six (66) అరవై ఆరు
small చిన్న
small చిన్నది
smiled నవ్వింది
so అలా
so కాబట్టి
so long చాలా సేపు