|
two thousand and twenty-two (2022) |
రెండు వేల ఇరవై రెండు |
|
|
I’ll come back. |
నేను తిరిగి వస్తాను. |
|
|
three hundred and thirty-seven (337) |
మూడు వందల ముప్పై ఏడు |
|
|
I have a cat. |
నాకు ఒక పిల్లి ఉంది. |
|
|
Can we sit outside? |
మనం బయట కూర్చోవచ్చా? |
|
|
He knows everything. |
అతనికి అన్నీ తెలుసు. |
|
|
nineteen fifty-three (1953) |
పందొమ్మిది యాభై మూడు |
|
|
He opened the door. |
అతను తలుపు తెరిచాడు. |
|
|
You shouldn’t eat to excess. |
మీరు అతిగా తినకూడదు. |
|
|
They’re lovely. |
అవి చాలా బాగున్నాయి. |
|
|
a little more please |
దయచేసి కొంచెం ఎక్కువ |
|
|
Is there a telephone in the room? |
గదిలో టెలిఫోన్ ఉందా? |
|
|
My coffee is cold. |
నా కాఫీ చల్లగా ఉంది. |
|
|
a small restaurant |
ఒక చిన్న రెస్టారెంట్ |
|
|
Are you there? |
నువ్వు ఉన్నావా? |
|
|
I want to go home. |
నేను ఇంటికి వెళ్ళాలి. |
|
|
How should I know? |
నాకు ఎలా తెలుస్తుంది? |
|
|
She has two children. |
ఆమెకు ఇద్దరు పిల్లలు. |
|
|
Do you have children? |
మీకు పిల్లలు ఉన్నారా? |
|
|
one hundred and twenty-five (125) |
నూట ఇరవై ఐదు |
|