|
gone |
గడిచాయి |
|
|
Good morning! |
శుభోదయం! |
|
|
came (past tense; singular) |
వచ్చింది |
|
|
evening |
సాయంత్రం |
|
|
English |
ఇంగ్లీష్ |
|
|
light |
వెలుతురు |
|
|
becoming |
అవుతోంది |
|
|
have to do |
చేయాల్సి |
|
|
on time |
సమయానికి |
|
|
at times |
సమయాల్లో |
|
|
will do |
చేస్తాను |
|
|
man |
పురుషుడు |
|
|
can’t get it |
పొందలేరు |
|
|
smiled |
నవ్వింది |
|
|
sweets |
మిఠాయిలు |
|
|
gave |
ఇచ్చింది |
|
|
fourteen (14) |
పద్నాలుగు |
|
|
sit (singular) |
కూర్చోండి |
|
|
afternoon |
మధ్యాహ్నం |
|
|
I disagree |
ఒప్పుకోను |
|