Understand spoken Telugu

All Telugu lesson

Recording English Telugu Status
two thousand and twenty-two (2022) రెండు వేల ఇరవై రెండు
I’ll come back. నేను తిరిగి వస్తాను.
three hundred and thirty-seven (337) మూడు వందల ముప్పై ఏడు
I have a cat. నాకు ఒక పిల్లి ఉంది.
Can we sit outside? మనం బయట కూర్చోవచ్చా?
He knows everything. అతనికి అన్నీ తెలుసు.
nineteen fifty-three (1953) పందొమ్మిది యాభై మూడు
He opened the door. అతను తలుపు తెరిచాడు.
You shouldn’t eat to excess. మీరు అతిగా తినకూడదు.
They’re lovely. అవి చాలా బాగున్నాయి.
a little more please దయచేసి కొంచెం ఎక్కువ
Is there a telephone in the room? గదిలో టెలిఫోన్ ఉందా?
My coffee is cold. నా కాఫీ చల్లగా ఉంది.
a small restaurant ఒక చిన్న రెస్టారెంట్
Are you there? నువ్వు ఉన్నావా?
I want to go home. నేను ఇంటికి వెళ్ళాలి.
How should I know? నాకు ఎలా తెలుస్తుంది?
She has two children. ఆమెకు ఇద్దరు పిల్లలు.
Do you have children? మీకు పిల్లలు ఉన్నారా?
one hundred and twenty-five (125) నూట ఇరవై ఐదు