Understand spoken Telugu

Telugu-English Dictionary - న

2 (1) (140) (68) (64) (14) (21) (46) (16) (5) (47) (1) (58) (2) (26) (46) (9) (22) (11) (46) (26) (1) (237) (89) (3) (24) (7) (121) (24) (49) (12) (64) (5) (1) (33) (2)
Telugu Recording English Learn
నువ్వు టామ్ ని పట్టించుకున్నావని నేను అనుకున్నాను.
I thought you cared about Tom.
నువ్వు నాతో వస్తున్నావా?
Are you coming with me?
నువ్వు నేను
you and me
నువ్వు పనికి ఎందుకు వెళ్లకూడదు?
Why don’t you go to work?
నువ్వు పరిగెత్తావు
you ran
నువ్వు పరిగెత్తావు.
You ran.
నువ్వు బస్సులో ఎందుకు రాలేదు?
Why didn’t you come by bus?
నువ్వు మంచివాడివైతే
if you are good
నువ్వు మాత్రమే
only you
నువ్వు వచ్చావు.
You came.
నువ్వు వస్తావని నాకు తెలుసు.
I knew you’d come.
నువ్వెందుకు?
Why you?
నువ్వే అందరికంటే పెద్దదానివి.
You’re the biggest.
నువ్వేం చెప్పావు?
What did you say?
నూట
one hundred (100)
నూట ఆరు
one hundred and six (106)
నూట ఇరవై
one hundred and twenty (120)
నూట ఇరవై ఆరు
one hundred and twenty-six (126 )
నూట ఇరవై ఎనిమిది
one hundred and twenty-eight (128)
నూట ఇరవై ఏడు
one hundred and twenty-seven (127)
నూట ఇరవై ఐదు
one hundred and twenty-five (125)
నూట ఇరవై ఒకటి
one hundred and twenty one (121)
నూట ఇరవై తొమ్మిది
one hundred and twenty-nine (129)
నూట ఇరవై నాలుగు
one hundred and twenty-four (124)
నూట ఇరవై మూడు
one hundred and twenty-three (123)
నూట ఎనభై
one hundred and eighty (180)
నూట ఎనభై నాలుగు
one hundred and eighty-four (184 )
నూట ఎనిమిది
one hundred and eight (108)
నూట ఏడు
one hundred and seven (107)
నూట ఐదు
one hundred and five (105)
నూట ఒకటి
one hundred and one (101)
నూట తొమ్మిది
one hundred and nine (109)
నూట నలభై
one hundred and forty (140)
నూట నలభై ఆరు
one hundred and forty-six (146 )
నూట నలభై ఎనిమిది
one hundred and forty-eight (148 )
నూట నలభై ఐదు
one hundred and forty-five (145 )